Rs0
BASHETTY VISHWAMATHAM AYURVEDIC & POOJA STORE IN NIZAMABAD
- Street: Marwadi Gally
- Location: Near Goshala Complex, Bashetty Bhavan, Marwadi Gally
- City: Nizamabad
- State: Telangana
- Country: India
- Zip/Postal Code: 503001
- Contact no1 : 9440404448
- Contact no2: 9848863763, 9177075757
- Listed: April 11, 2017 8:39 pm
- Expires: This ad has expired
Description
BASHETTY VISHWANATHAM
AYURVEDIC & POOJA STORE
Patanjali Products & All Leading Company’s
Ayurvedic Medicines, Herbal Powders ,Pure Kum Kum ,
Cow Ghee,Hawan Samagri & Pooja Materials Available
Bashetty Vishwanatham
9440404448
Bashetty Srikanth
9848863763
9177075757
మా వద్ద ప్రఖ్యాతిగాంచిన ఆయుర్వేద కంపెనీల మందులు , చూర్ణాలు లబించును
శ్రీ రాందేవ్ బాబా వారి
PATANJALI
కంపెని అన్ని ఉత్పత్తులు
మరియు ప్రఖ్యాతి గాంచిన అన్ని కంపెనీల ఆయుర్వేదిక్ మందులు డిస్కౌంట్ ధరలకు లబించును
ఆయుర్వేదిక్ మందులతొ పాటు భగవంతుని విగ్రహములు ,కళశ పాత్రలు ,శుభ కార్యములకు ,యజ్ఞ ,యాగాలకు,నూతన గ్రుహ ప్రవేశమునకు ,ఊపనయనమునకు ,శంఖుస్తాపనకు ,నూతన వ్యాపార ప్రారంభొత్సవములకు ,శ్రీ లక్ష్మీదేవి ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ,అయ్యప్ప పూజలకు కావలసిన అన్ని రకముల పూజ ద్రవ్యములు సరసమైన ధరలలొ నాణ్యతగా అందించబడును .
మా వద్ద : స్వచ్చమైన ఆవు నెయ్యి ,పసుపు తొ తయారు చేసిన కుంకుమ లభించును.
ఆరొగ్యమే మహభాగ్యము
ఆరొగ్యంగా ఉందాం – ఆయుర్వేద మందులు వాడుదాం
నిజామాబాద్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంతొషంగా తెలుపునది.
ఆయుర్వేద మందులు, యజ్ఞ మరియు పూజ సామాగ్రి వ్యాపారములొ నాణ్యతను ,స్వచ్చతను పాటిస్తూ సరసమైన దరలకు సరియైన వస్తువులను ,గత 50 సం” లుగా అందిస్తూ అనుభవము గడించిన
శ్రీ బాశెట్టి దశరథం ఆయుర్వేద మరియు పూజ సామాగ్రి
మార్వాడి గల్లి ,నిజామాబాద్ వారు నూతనంగా ప్రారంబించిన
ఆయుర్వేద వైద్యములొ
అపార అనుభవము గల వారు ఆయుర్వేద డాక్టర్ల
పర్యవేక్షణలొ ఎర్పాటు గావించిన
శ్రీ సుశ్రుత్ ఆయుర్వేద
చికిత్సలయము
మరియు త్వరలొ
ప్రక్యాతి గాంచిన కేరళ వైద్య డాక్టర్ల చే నిర్వహించనున్న
శ్రీకర్ ఆయుర్వేద పంచకర్మ –
బాడి మస్సాజ్ & స్టీం బాత్
సెంటర్
ద్వారా ప్రజలకు సేవలు అందించాలనే సత్ సంకల్పముతొ ఎర్పాటు చేసినాము
Related ads:
Ad Reference ID: 90658ecdff901c56
2832 total views, 1 today
Sponsored Links
Other items listed by Ramu
- LAXMI HOSPITAL CRITICAL CARE, ORTHOPEDIC & NEURO PSYCRIATRIC IN NIZAMABAD
- MAYURI HOSPITAL & JAYA SCAN CENTRE IN ARMOOR
- SRI RAGHAVENDRA KIDNEY & UROCARE CENTRE IN NIZAMABAD
- PADAL’S MULTI SPECIALITY DENTAL HOSPITAL IN ARMOOR
- ABHAYA AMBULANCE IN NIZAMABAD
No Banner to display